Surprise Me!

Hyderabad హబ్సీగూడలో భారీ Fire Accident | Telugu OneIndia

2023-08-02 2,334 Dailymotion

హైదరాబాద్ లోని హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హబ్సీగూడ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ భవనంలోని 2, 3 అంతస్థుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అంతస్తుల్లో ఉన్న రెస్టారెంట్ లో మొదటగా అగ్నిప్రమాదం సంభవించగా.. అది అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ కు కూడా వ్యాపించాయి | A huge fire broke out in Habsiguda, Hyderabad. A fire broke out in the 2nd and 3rd floors of a building near Habsiguda Square. The fire first broke out in the restaurant on this floor and spread to the unlimited shopping mall.
#FireAccident
#Habsigudafireaccident
#hyderabadfireaccident
#హైదరాబాద్
#Attapurefireaccident

Buy Now on CodeCanyon